మీ భార్య మంగళసూత్రాన్ని ఎలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.. ప్రతి భార్య, భర్త తెలుసుకోవాల్సిన విషయాలివి.

పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త ఎందుకు తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి… Read More »

గ్లాసు చేరుకురసం తాగితే లాభాలు తెలిస్తే ఈ రోజు నుండి తాగుతారు.

చెరకు ఒక గడ్డి జాతికి చెందిన తియ్యని కాండంగల మొక్క. చెరకు వెదురు గడలను పోలి ఉంటుంది. మధ్యమధ్య కణుపులు కలిగి ఉంటుంది. కణుపుల వద్ద ముక్కలుగా కత్తిరించి వాటిని నారుగా వాడుతారు. ఉపయోగాలు :చెరకు రసం నుండి బెల్లం, పంచదార తయారుచేస్తారు. చెరకు పిప్పిని బాయిలర్లలో మండించి స్టీం తద్వారా కరంట్ ని ఉత్పత్తి చేస్తారు. చెరకు తయారీలో ఉపఉత్పత్తిగా మొలాసిస్ వస్తుంది. చెరకును మెడిసిన్ తయారీలో వాడతారు.వేసవి కాలంలో తరచుగా, మన శరీరంలోని ఎలెక్ట్రోలైట్స్ చెమట రూపంలో అధికంగా కోల్పోవడం జరుగుతుంటుంది.… Read More »

పరగడుపున పసుపు నీళ్ళు తాగితే 100 రోగాలు మాయం

పసుపు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :- భారత దేశం లో అత్యంత ప్రధానంగా పసుపు ను వంటకాలలో మరియు శుభకార్యాలలో ఉపయోగిస్తారు . పసుపులో వుండే విటమిన్లు , లవణాలతో పాటు ఆరోగ్యానికి తోడ్పడే ఎన్నో ఓషధ గుణాలు వున్నాయి . పసుపులో పైబర్ , పొటాషియం , విటమిన్ బి6, మెగ్నీషియం మరియు విటమిన్ సి . పసుపు మనం తీసుకునే ఆహారం ని జీర్ణం చేసి శరీరం యొక్క సామర్ధ్యాన్ని మెరుగు పరుస్తుంది . ఇది గ్యాస్ మరియు… Read More »

జీలకర్ర పొడి చిటికెడు నోట్లోవేస్తె పొట్టలో గ్యాస్ వెంటనే మటుమాయం.

జీలకర్ర : జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర అంటారు. రెంటికీ ఔషధ గుణాలున్నాయి. వీటిని అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు . ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు (మసాలా) దినుసులలో ఒకటి . దీని శాస్త్రీయ నామము cuminuma cyminum . ఇది సుమారు 30-50 సెంటిమీటర్లు పెరిగే మొక్క. దీని గింజలు గోధుమ రంగులో ఉన్న చిన్న గింజలు . గింజలనే వంటకాల లోనూ,… Read More »

ఈ ఆహారాలను కలిపి తినకూడదంట. అవేంటో చూద్దాం.

ఆరోగ్యమే మహా భాగ్యం అని మన పెద్దలు ఊరికే చేప్పలేదు. మనలో చాలా మందికి ఆహారాన్ని ఎలా తీసుకోవాలో తెలియక చాలా అనారోగ్యపాలవుతున్నారు. వీరికి అది తీవ్రమయ్యేవరకు తెలియదు మన ఆహారపు అలవాట్ల వలన వచ్చిందని. ఆకలి కాగానే ఏది ఉంటె అది తినకూడదు. కొన్ని పదార్థాలను కలిపి తినకూడదు మరి కొన్నింటిని ముందుగాని తరువాత గాని తినకూడదు. ఆహారాలను తినేటప్పుడు కొన్ని పదార్థాలను కలిపి తినకూడదు, ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తేనె మరియు నెయ్యి కలిపి తినకూడదు,… Read More »

బట్టతలపై జుట్టు పెరుగుటకు ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలి

జుట్టు పాపడి వద్ద పలుచబడుతోందా? మీ మాడు పై బట్టతల ప్యాచెస్ ఏర్పడుతున్నాయా? ఒక వయసు తరువాత (వృధాప్యంలో) ఇలాంటి సమస్యలు ఏర్పడితే పెద్ద సమస్యగా అనిపించదు కానీ యవ్వనంలోనే ఇలాంటి సమస్యలు ఎదురైతే! వీటితో పాటు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. పబ్లిక్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఖర్చు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్ని ఉత్తమ హోమ్ రెమిడీస్ ని ఉపయోగించి ఈ సమస్యను క్యూర్ చేయవచ్చు. మరి ఈ సమస్యలకు కారణాలు… Read More »

ఒక సంవత్సరం పాటు భయంకరమైన తల నొప్పితో భాదపడింది ..ఆ తరువాత స్కాన్ చేసి చూస్తే..?

ఆమె ఒక ఏడాది పాటు భయంకరమైన తలనొప్పిని భరించింది ఆతర్వాత డాక్టర్లు ఆమె తలలో స్కాన్ చేసి చూడగా దిమ్మ తిరిగే విషయం బయటపడింది. ఇది కథ కాదు వాస్తవం అందరికీ ఉపయోగపడే విషయం తప్పకుండా పూర్తిగా చదవండి. టెక్సాస్ లో నివసించే ఎడిరా రోస్టో అనే ఆమె బాగా కష్టపడే స్వభావం కలిగిన ఆవిడ. ఆమె రోజు మొత్తం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. 2015లో 31 సంవత్సరాలు ఉన్న ఎడిరాకు మాటిమాటికి భయంకరమైన తలనొప్పి రావటం మొదలైంది. మొదట్లో… Read More »

ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.!అయితే మీ శరీరంలో జరిగేది ఇదే వెంటనే తెలుసుకోండి

పెరిగిన అవగాహనతో చాలా మంది ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగుతున్నారు. ఇందులో కొంతమంది తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గిపోతుందని భావిస్తుంటారు ఇలా చేయడం వల్ల చాలా మంది కొన్ని తప్పులు చేస్తున్నారు వాటిని సరిదిద్దుకోవాలి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. చిగుళ్ల పై ప్రభావం- ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ నేపథ్యంలో శరీరాన్ని సరైన ఆకృతిలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అలాంటివారు ఉదయాన్నే గోరు వెచ్చని… Read More »