గృహిణి ఇంట్లో ఆ పనులు చేస్తే అష్టకష్టాలే..

ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి అనుగ్రహం కోసం పరితపిస్తుంటారు. ఎందుకంటే ఆ తల్లి కరుణ ఉంటేనే ఇల్లు విరాజిల్లు తాయి. అయితే మన ఇంట్లోనే ఆడవారు తెలుసో తెలియకో చేసే పనులు కొన్ని కష్టాలు తెచ్చిపెడుతుంటాయి. ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.. ఏ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అలిగి పోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాయంత్రం వేళ పక్కింటి వాళ్ళు పాలు పెరుగు అడుగుతుంటారు. అడగ్గానే చాలా మంది ఇస్తుంటారు. అలా చేయకూడదట. పాలు అంటే… Read More »

కొబ్బరిబొండా నీళ్లు తాగే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవసిన విషయం..చాలా ఉపయోగపడుతుంది.

కొబ్బరికాయ అంటే కేవలం తీయటి నీళ్ళు, మరియు రుచికరమైన కొబ్బరి మాత్రమే ఇస్తుంది అనుకుంటారు చాలా మంది. కానీ దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ కొబ్బరి ఎన్నో అద్భుత ప్రయోజనాలని మనకు అందిస్తుంది, అవేంటో చూద్దాం. ఈ కొబ్బరి నీళ్లు తాగడం వలన మన శరీరానికి కావలసిన చాలా పోషకాలు అందుతాయి, కొబ్బరినీళ్లు మన శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తుంది. ఈ కొబ్బరి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు, ప్రతిరోజు వ్యాయామాలు… Read More »

అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలిసుకోవాల్సిన నిజాలు.

అన్నం మానేస్తే సన్న పడతారు, అన్నం మానేస్తే షుగర్ తగ్గుతుంది,అన్నం మానేస్తే బీపీ తగ్గుతుంది, అన్నం మానేస్తే పొట్ట తగ్గుతుంది అంటూ ప్రచారం చేస్తారు. ఇన్ని సమస్యల మధ్య లో అన్నం తినాలా వద్దా, అన్నం తింటే రోగాలు వస్తాయా అనే సందేహాలు మానుకొని హాయిగా అన్నం తినాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యంగా ఉండటానికి అన్నం మానవలసిన అవసరం లేదు. ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్న కార్యక్రమాల వల్ల తెల్లటివి మానుకోవాలని ప్రచారం జరుగుతుంది. కానీ వాటికి ఏ విధమైన… Read More »

చేతులు,కాళ్ళు తిమ్మిరులు పెట్టె సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ ఒక్క చిట్కా పాటించండి

చాలా మంది ఎక్కువగా చేతులు కాళ్లు నొప్పులు వస్తూ ఉంటాయి. అలా ఎందుకు వస్తాయి అంటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం లేదా నిలబడి పనులు చేయడం అలాంటి వాటి వల్ల ఎక్కువగా వస్తుంటాయి. ఆ నొప్పులు రావడానికి కారణం వెంటనే ఎముకల్లో గాల్లో చేరి నొప్పి, సౌండ్ లాంటివని వస్తుంటాయి. అది మనం తీసుకునే ఆహారం వల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వాన్ని కూడా ఎందుకు వస్తాయి? ఎలాంటి కారణాలు ఉన్నాయి? అలాగే వాటి వల్ల శరీరంలో… Read More »

ఇలా చేస్తే 2నిమిషాల్లో మీ పంటిలో ఉన్న పురుగులు మొత్తం రాలి కిందపడతాయి.

ఈ రోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క పేరు కటేరి మొక్క, ఈ మొక్క ఎక్కువగా అడవి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కంటకారి మొక్క అని కూడా పిలుస్తారు. దీన్ని వివిధ ప్రాంతాలలో, వివిధ భాషల్లో, వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఈ మొక్క వల్ల అనేక రోగాలు తగ్గుతాయి, ఈ కంటకారి మొక్క దంతాల లో ఉండేటటువంటి క్రిమి,కీటకాల ని నాశనం చేస్తుంది. ఈ కటేరి మొక్క మూడు రకాలుగా ఉంటుంది, చిన్న కటేరి,… Read More »

ఇది వాడితే వంటల్లో రుచికరమైన పులుపుతో పాటు, ఆరోగ్యం ఎలానో చూడండి.

మనం వండుకునే వంటలు రుచి రావాలంటే, ఆ షడ్రుచులలో ఒక రుచి పులుపు. ఈ పులుపు కోసం ప్రతి ఒక్కరం ఉపయోగించేది చింతపండు.ఇది ప్రకృతి ప్రసాదించింది కాదా, న్యాచురల్ అని మీరు అనుకుంటున్నారా? ఈ నేచర్ మనకు అనేక ఆహార పదార్థాలను ఇచ్చింది, వాటిని మనం నిత్యం వాడుకోవచ్చు అదేవిధంగా నేచర్ మనకు అనేక ఔషధాలను కూడా ఇచ్చింది సమయోచితంగా వాడాలి, నేచర్ అనేక విషాలను కూడా ఇచ్చింది కావాలనుకున్నప్పుడే వాడాలి. ఈ మూడింటిని విచక్షణతో వాడాలి. ఈ చింతపండు ఆహారమా?… Read More »

5గురు భర్తలు ఉన్న ద్రౌపతి పతివ్రతా ఎలా అవుతుంది.

ద్రౌపతి నిజంగా పతివ్రతే. ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ…అయిదుగురు భర్తలు గల ద్రౌపతి పతివ్రత ఎలా అవుతుందండీ…? అంటే ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు. అతని భార్య శచీదేవి.. ద్రౌపతిగా జన్మించింది కాబట్టి ముందుగా ఒక చిన్న లెక్క. ఒక రూపాయికి వంద పైసలు.,పది పైసలు పది..,పావలాలు (ఇరవై ఐదు పైసలు) నాలుగు..,అర్థరూపాయిలు రెండు.అలాగే పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాజాలడు. పంచపాండవులు, ద్రౌపతి, నవమాసాలు మాతృ గర్భంలో… Read More »

మన శరీరంలో ఉన్న కొవ్వు గడ్డలు ,కంతులు కరిగిపోవడానికి అద్భుత చిట్కా…..మీ కోసం

మన శరీరంలో ఉన్న కొవ్వు గడ్డలు ,కంతులు కరిగిపోవడానికి అద్భుత చిట్కా మీకోసం ……. మన శరీరభాగాలలో అక్కడక్కడా పేరుకుపోయిన చెడు పదార్ధాలు కొవ్వు గడ్డలుగా ఏర్పడుతాయి . వాటిని తగ్గించడానికి తాటిబెల్లం ను నీటిలో కలిపి కొద్దిగా వేడి చేసి తాగాలి ఎలా చేస్తే తగ్గుతుంది . మందార ఆకు ,జామాయిల్ ఆకుల మిశ్రమాన్ని కణతిలకు పట్టిస్తే కొవ్వుగడ్డలు కరిగిపోతాయి . చేదుగా ఉండే మూలికలు శరీరంలోని కొవ్వును కరిగించటానికి బాగా తోడ్పడతాయి. ముందుగా తెలియజేసిన ప్రకారం, లిపోమా అనేది… Read More »

రక్తపోటు మందులు పారేసి ఇది తింటే జన్మలో బీపీ మళ్ళీ రాదు

రక్తపోటు (blood pressure) అనేది రోగం కాదు, రోగ లక్షణం కాదు. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సంక్షిప్తంగా వర్ణించటానికి వైద్యులు నాలుగు కీలకమైన చిహ్నాలని (vital signs) వాడతారు. అవి శరీరపు ఉష్ణోగ్రత (body temperature), నాడి లేదా హృదయ స్పందన జోరు (pulse or heart rate), ఊపిరి జోరు (respiration rate), రక్తపు పోటు (blood pressure). ఈ నాలుగూ లేక పోతే ఆ వ్యక్తి మరణించినట్లే! కనుక ఈ నాలుగు కీలక చిహ్నాలూ అవధిని మించి పెరిగినా,… Read More »

రాత్రిపూట పాలు తాగితే ఏమి జరుగుతుందో తెలుసా?

ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏమిటంటే మన పూర్వ కాలం నుంచి రోజూ పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉండేవారు. నిజంగా పడుకునే ముందు పాలు తాగటం వలన హాయిగా నిద్రపడుతుందా? అది కాకుండా ఇంకా ఏమైనా ఆరోగ్య లాభాలు ఉన్నాయా? ఇంకేమైనా కష్టసుఖాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకుందాం. మన ఆరోగ్యం దృష్ట్యా మంచి అలవాటును అలవర్చుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పెంచుకుని ఆరోగ్యంగా ఉంటామని… Read More »