Category Archives: Health

ఒక్క ఉలవలు తింటే ఇన్ని లాభాలా..

ఉలవల గురుంచి మన రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియనివారు ఉండరు. ఉలవలను ముఖ్యంగా చారు చేసుకొని తింటారు, అంతే కాకుండా ఉడకపెట్టి గుగ్గిళ్ల రూపంలో కూడా తీసుకుంటారు. ప్రతి 100 గ్రాముల ఉలవ గుగ్గిళ్లలో 321 కేలరీలశక్తితోపాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్ఫర్‌సలతో పాటు బోలెడంత పీచుపదార్థమూ లభిస్తుంది. అందుకే ఎదిగే వయసు పిల్లలకు ఉలవలకు మించిన మేలైన పోషకాహారం మరొకటి లేదు. ఉలవలను నేరుగా తినేదాని కంటే ఉడికించి,… Read More »

మజ్జిగలో ఇది కలిపి తాగితే, ఎంతటి వేళ్ళాడే పొట్ట అయినా ఇట్టే కరిగిపోతుంది.

హలో ఫ్రెండ్స్.. ఈ రోజు మనం వీరమాచినేని గారి డైట్ లో భాగంగా వెయిట్ లాస్ మజ్జిగ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీన్ని మనం అందరం ఇంట్లో సులువుగా ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఈ మజ్జిగ తో పొట్ట కూడా తగ్గించుకోవచ్చు, చాలా హెల్దీగా కూడా ఉంటుంది. వెయిట్ లాస్ తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని తయారీ విధానం దానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే.. పెరుగు, ఉల్లిపాయలు, పుదీనా, పచ్చి మిర్చి, నిమ్మకాయ, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర.… Read More »

1 స్పూన్ పాలు లేదా నీటిలో కలపి తింటేచాలు100 ఏళ్ళు వచ్చినా మోకాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులు రానివ్వదు

గుప్పెడు ఈ గింజలు తింటే చాలు ఎటువంటి అనారోగ్యం లేకుండా హాయిగా జీవించవచ్చు ఫ్రెండ్స్ మరి ఏంటి అనుకుంటున్నారా అవిస గింజలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారిలో ఎక్కువ శాతం గుండె జబ్బులు అధిక కొవ్వు .అదిక కొవ్వు శరీరంలో పేరుకు పోవడం దీంతో ఆ కోవ్వు గుండెకి పాకి ఇది చివరికి ప్రాణాలు పోయే పరిస్థితికి దారితీస్తుంది ఇలాంటి భయంకరమైన సమస్యలకు సైతం చక్కటి పరిష్కారం ఈ అవిస గింజలు ఈ అవిస గింజలు తినమని డాక్టర్స్ సైతం సూచిస్తున్నారు… Read More »

కొబ్బరిబొండా నీళ్లు తాగే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవసిన విషయం..చాలా ఉపయోగపడుతుంది.

కొబ్బరికాయ అంటే కేవలం తీయటి నీళ్ళు, మరియు రుచికరమైన కొబ్బరి మాత్రమే ఇస్తుంది అనుకుంటారు చాలా మంది. కానీ దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ కొబ్బరి ఎన్నో అద్భుత ప్రయోజనాలని మనకు అందిస్తుంది, అవేంటో చూద్దాం. ఈ కొబ్బరి నీళ్లు తాగడం వలన మన శరీరానికి కావలసిన చాలా పోషకాలు అందుతాయి, కొబ్బరినీళ్లు మన శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తుంది. ఈ కొబ్బరి నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు, ప్రతిరోజు వ్యాయామాలు… Read More »

అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక తెలిసుకోవాల్సిన నిజాలు.

అన్నం మానేస్తే సన్న పడతారు, అన్నం మానేస్తే షుగర్ తగ్గుతుంది,అన్నం మానేస్తే బీపీ తగ్గుతుంది, అన్నం మానేస్తే పొట్ట తగ్గుతుంది అంటూ ప్రచారం చేస్తారు. ఇన్ని సమస్యల మధ్య లో అన్నం తినాలా వద్దా, అన్నం తింటే రోగాలు వస్తాయా అనే సందేహాలు మానుకొని హాయిగా అన్నం తినాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యంగా ఉండటానికి అన్నం మానవలసిన అవసరం లేదు. ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతున్న కార్యక్రమాల వల్ల తెల్లటివి మానుకోవాలని ప్రచారం జరుగుతుంది. కానీ వాటికి ఏ విధమైన… Read More »

చేతులు,కాళ్ళు తిమ్మిరులు పెట్టె సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ ఒక్క చిట్కా పాటించండి

చాలా మంది ఎక్కువగా చేతులు కాళ్లు నొప్పులు వస్తూ ఉంటాయి. అలా ఎందుకు వస్తాయి అంటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం లేదా నిలబడి పనులు చేయడం అలాంటి వాటి వల్ల ఎక్కువగా వస్తుంటాయి. ఆ నొప్పులు రావడానికి కారణం వెంటనే ఎముకల్లో గాల్లో చేరి నొప్పి, సౌండ్ లాంటివని వస్తుంటాయి. అది మనం తీసుకునే ఆహారం వల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వాన్ని కూడా ఎందుకు వస్తాయి? ఎలాంటి కారణాలు ఉన్నాయి? అలాగే వాటి వల్ల శరీరంలో… Read More »

ఇలా చేస్తే 2నిమిషాల్లో మీ పంటిలో ఉన్న పురుగులు మొత్తం రాలి కిందపడతాయి.

ఈ రోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క పేరు కటేరి మొక్క, ఈ మొక్క ఎక్కువగా అడవి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కంటకారి మొక్క అని కూడా పిలుస్తారు. దీన్ని వివిధ ప్రాంతాలలో, వివిధ భాషల్లో, వివిధ పేర్లతో పిలుస్తుంటారు. ఈ మొక్క వల్ల అనేక రోగాలు తగ్గుతాయి, ఈ కంటకారి మొక్క దంతాల లో ఉండేటటువంటి క్రిమి,కీటకాల ని నాశనం చేస్తుంది. ఈ కటేరి మొక్క మూడు రకాలుగా ఉంటుంది, చిన్న కటేరి,… Read More »

ఇది వాడితే వంటల్లో రుచికరమైన పులుపుతో పాటు, ఆరోగ్యం ఎలానో చూడండి.

మనం వండుకునే వంటలు రుచి రావాలంటే, ఆ షడ్రుచులలో ఒక రుచి పులుపు. ఈ పులుపు కోసం ప్రతి ఒక్కరం ఉపయోగించేది చింతపండు.ఇది ప్రకృతి ప్రసాదించింది కాదా, న్యాచురల్ అని మీరు అనుకుంటున్నారా? ఈ నేచర్ మనకు అనేక ఆహార పదార్థాలను ఇచ్చింది, వాటిని మనం నిత్యం వాడుకోవచ్చు అదేవిధంగా నేచర్ మనకు అనేక ఔషధాలను కూడా ఇచ్చింది సమయోచితంగా వాడాలి, నేచర్ అనేక విషాలను కూడా ఇచ్చింది కావాలనుకున్నప్పుడే వాడాలి. ఈ మూడింటిని విచక్షణతో వాడాలి. ఈ చింతపండు ఆహారమా?… Read More »

మన శరీరంలో ఉన్న కొవ్వు గడ్డలు ,కంతులు కరిగిపోవడానికి అద్భుత చిట్కా…..మీ కోసం

మన శరీరంలో ఉన్న కొవ్వు గడ్డలు ,కంతులు కరిగిపోవడానికి అద్భుత చిట్కా మీకోసం ……. మన శరీరభాగాలలో అక్కడక్కడా పేరుకుపోయిన చెడు పదార్ధాలు కొవ్వు గడ్డలుగా ఏర్పడుతాయి . వాటిని తగ్గించడానికి తాటిబెల్లం ను నీటిలో కలిపి కొద్దిగా వేడి చేసి తాగాలి ఎలా చేస్తే తగ్గుతుంది . మందార ఆకు ,జామాయిల్ ఆకుల మిశ్రమాన్ని కణతిలకు పట్టిస్తే కొవ్వుగడ్డలు కరిగిపోతాయి . చేదుగా ఉండే మూలికలు శరీరంలోని కొవ్వును కరిగించటానికి బాగా తోడ్పడతాయి. ముందుగా తెలియజేసిన ప్రకారం, లిపోమా అనేది… Read More »

రక్తపోటు మందులు పారేసి ఇది తింటే జన్మలో బీపీ మళ్ళీ రాదు

రక్తపోటు (blood pressure) అనేది రోగం కాదు, రోగ లక్షణం కాదు. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని సంక్షిప్తంగా వర్ణించటానికి వైద్యులు నాలుగు కీలకమైన చిహ్నాలని (vital signs) వాడతారు. అవి శరీరపు ఉష్ణోగ్రత (body temperature), నాడి లేదా హృదయ స్పందన జోరు (pulse or heart rate), ఊపిరి జోరు (respiration rate), రక్తపు పోటు (blood pressure). ఈ నాలుగూ లేక పోతే ఆ వ్యక్తి మరణించినట్లే! కనుక ఈ నాలుగు కీలక చిహ్నాలూ అవధిని మించి పెరిగినా,… Read More »