Category Archives: Devotinal

గృహిణి ఇంట్లో ఆ పనులు చేస్తే అష్టకష్టాలే..

ప్రతి ఒక్కరూ ధనలక్ష్మి అనుగ్రహం కోసం పరితపిస్తుంటారు. ఎందుకంటే ఆ తల్లి కరుణ ఉంటేనే ఇల్లు విరాజిల్లు తాయి. అయితే మన ఇంట్లోనే ఆడవారు తెలుసో తెలియకో చేసే పనులు కొన్ని కష్టాలు తెచ్చిపెడుతుంటాయి. ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.. ఏ పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అలిగి పోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాయంత్రం వేళ పక్కింటి వాళ్ళు పాలు పెరుగు అడుగుతుంటారు. అడగ్గానే చాలా మంది ఇస్తుంటారు. అలా చేయకూడదట. పాలు అంటే… Read More »

5గురు భర్తలు ఉన్న ద్రౌపతి పతివ్రతా ఎలా అవుతుంది.

ద్రౌపతి నిజంగా పతివ్రతే. ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ…అయిదుగురు భర్తలు గల ద్రౌపతి పతివ్రత ఎలా అవుతుందండీ…? అంటే ఇంద్రుడే ఐదు రూపాలుగా పాండవులుగా జన్మించాడు. అతని భార్య శచీదేవి.. ద్రౌపతిగా జన్మించింది కాబట్టి ముందుగా ఒక చిన్న లెక్క. ఒక రూపాయికి వంద పైసలు.,పది పైసలు పది..,పావలాలు (ఇరవై ఐదు పైసలు) నాలుగు..,అర్థరూపాయిలు రెండు.అలాగే పాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పూర్తి ఇంద్రుడు కాజాలడు. పంచపాండవులు, ద్రౌపతి, నవమాసాలు మాతృ గర్భంలో… Read More »

మీ భార్య మంగళసూత్రాన్ని ఎలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.. ప్రతి భార్య, భర్త తెలుసుకోవాల్సిన విషయాలివి.

పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త ఎందుకు తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి. వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి… Read More »

ఉప్పుతో ఇలా చేస్తే లక్ష్మీ దేవి మీఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది వెళ్లమన్న వెళ్లదు|ఉప్పు పరిహారం

లక్ష్మి హిందూ మతం యొక్క ప్రధాన దేవత. ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు యొక్క భార్య. పార్వతి, సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. ఈమె డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టం యొక్క దేవతగా పరిగణించబడుతుంది. భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు. లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసం రెండవ శుక్రవారం, వరమహాలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మికి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. దీపావళి సందర్భంగా, నవరాత్రి సందర్భంగా కూడా లక్ష్మి పూజలు… Read More »

గృహానికి ఎన్నికిటికీలు ఎన్నిగుమ్మాలుఉండాలి……!!తెలుసుకోండి .

వాస్తు శాస్త్రం : వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది / రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. భారతీయులు, చైనీయులు తమ ఇంటి నిర్మాణాల్లో పాటిస్తారు. వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి. 1 .భూమి వాస్తు.2 .హర్మ్య వాస్తు3 .శయనాసన వాస్తు. 4 .యాన వాస్తు. ప్రధాన వస్తువులు:వాస్తు శాస్త్రంలోని నిర్మాణ వ్యవస్థలో ప్రధాన… Read More »

మంగళసూత్రం వెనుక దాగిఉన్న శాస్త్రీయమైన కారణాలు ! తప్పకుండ తెలుసుకోండి .

విష్ణుభక్తులు త్రిపుండ్రాలను , శివభక్తులు విభూతిరేఖలను ధరించినట్లు గానే సౌభాగ్యవతులకు మంగళప్రదాయిని అయిన గౌరీదేవి యొక్క అలంకారాలు ధరిస్తే సౌభాగ్యవృద్ధి జరుగుతుందనే నమ్మకముతో స్త్రీలు మట్టెలు , పుస్తెలు ధరిస్తారు. అంతేకాక శారీరక శాస్త్రరీత్యా ఆ యా శరీర భాగలలో ఆ యా అలంకారాలను ఉంచడం వల్ల ఆక్యుపంచర్ వైద్యవిధానము లో కొన్ని వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది . ఇంకా మంచి సమాచారం కోసం ఈ వీడియో చూడండి :- గాజులు (ఆంగ్లం Bangles) ముఖ్యంగా స్త్రీలు చేతికి ధరించే ఆభరణాలు.… Read More »

మంగళసూత్రం లో ఎన్ని పూసలు ఉంటే దీర్ఘ సుమంగళి గా ఉంటారు !!

తాళిబొట్టు :- మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్ల పూసలు మొదలైనవి గుచ్చుకుంటారు. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో ‘మంగళ’ అంటే శోభాయమానం, శుభప్రదం అనే… Read More »

రాత్రితినగా మిగిలిన అన్నం ఉదయం ఇలా చేస్తే కోటిజన్మల పుణ్యం జీవితాంతం అన్నానికి లోటు ఉండదు !

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా… ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా… Read More »

ఈ చెట్టుకు నీరు పోస్తే చాలు మీ ఇంట్లో సమస్యలన్నీ పోయి మీరు కుబేరులవ్వటాన్ని ఎవ్వరూ ఆపలేరు !

రావిచెట్టు (ఆంగ్లం Sacred Fig also known as Bo) లేదా పీపల్ (హిందీ) లేదా అశ్వత్థ వృక్షము మర్రి జాతికి చెందిన ఒక చెట్టు. భారత దేశం, నేపాల్, దక్షిణ చైనా, ఇండో చైనా ప్రాంతాలలో ఈ చెట్టు అధికంగా పెరుగుతుంది. ఇది పొడి ప్రాంతలలోనూ, తేమ ప్రాంతాలలోనూ కూడా పెరిగే పెద్ద చెట్టు. ఇది సుమారు 30 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం వ్యాసం 3 మీటర్ల వరకు పెరుగుతుంది. అశ్వత్థ పత్రి రావి చెట్టుకు… Read More »

మంగళ సూత్రం తాడుని ఎప్పుడు మార్చాలి….. స్త్రీలు మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలి ?

విష్ణుభక్తులు త్రిపుండ్రాలను , శివభక్తులు విభూతిరేఖలను ధరించినట్లు గానే సౌభాగ్యవతులకు మంగళప్రదాయిని అయిన గౌరీదేవి యొక్క అలంకారాలు ధరిస్తే సౌభాగ్యవృద్ధి జరుగుతుందనే నమ్మకముతో స్త్రీలు మట్టెలు , పుస్తెలు ధరిస్తారు. అంతేకాక శారీరక శాస్త్రరీత్యా ఆ యా శరీర భాగలలో ఆ యా అలంకారాలను ఉంచడం వల్ల ఆక్యుపంచర్ వైద్యవిధానము లో కొన్ని వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది . గాజులు (ఆంగ్లం Bangles) ముఖ్యంగా స్త్రీలు చేతికి ధరించే ఆభరణాలు. ఇవి గాజుతో గాని, ప్లాస్టిక్, లక్క లేదా, బంగారంతో గాని… Read More »