బెండకాయ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు

By | June 8, 2019

బెండకాయ లేడ్డిస్ ఫింగర్ గా పిలవబడే దీని గురించి కొన్ని ప్రయొజనాలు తెలిసినప్పటికి దీని జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో కింద చూద్దాం

బెండకాయ జ్యూస్ వలన కలిగే ప్రయోజనాలు
సాధారణంగా అందరి ఇళ్లలో చేసుకునే కూరగాయ రకం.దీనితో ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటారు కాని బెండకాయ జ్యూస్ గురించి చాలా మందికి తెలీదు.చాలామంది బెండకాయ జ్యూసా అని ఆశ్చర్యపోతుంటారు కాని దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

1)హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది
చాలామందికి శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి బెండకాయ జ్యూస్ ని తాగించడం మంచిది.దీనిలో విటమిన్ ‘ఛ్’, మెగ్నీషియం, విటమిన్ ‘ఆ’ కలిగి ఉండి మరియు శరీర రక్తంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది.

Image result for ladies finger vegetable

2)దగ్గు,గొంతు గాయం వంటి సమస్యలను తగ్గిస్తుంది
తీవ్రమైన గొంతు గాయం కాని దగ్గుతో కాని భాధపడేవారికి బెండకాయ జ్యూస్ బాగా పని చేస్తుంది.ఎందుకంతే దీనిలో ఉండే యాంటి బాక్టీరియా ,యాంటి సెప్టిక్ గుణాలు ఈ సమస్యలను తగ్గిస్తుంది.

Image result for ladiesfinger vegitable juse

3)మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం
బెండకాయ రసంలో ఇన్సులిన్ గుణాలను కలిగి ఉండే సమ్మేళనాలను ఉండడం వల్ల మధుమేహ వ్యాధి స్థాయిలను తగ్గించబడతాయి.బెండకాయ రసంను రోజు తాగటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గటం వలన మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంచబడుతుంది.4)విరేచనాల నుండి కాపాడుతుంది
చాలా మంది విరేచనాలతో చాలా భాధ పడతారు.దీని వల్ల శరీరంలో నీరు పోవడం వలన డీ-హైడ్రేషన్ కు గురవుతారు అందుకే బెండకాయ రసం తాగటం మంచిది.

(24)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *