Category Archives: Health

పులిపిరులను సులువుగా తొల‌గించుకునే ఇంటి చిట్కా మిస్ కాకండి

పులిపిరులు అనేది పెద్ద స‌మ‌స్య‌గా ఇటీవ‌ల చెప్పుకుంటున్నారు అంద‌మైన ఫేస్ కు న‌డుము కు కాళ్లు చేతుల పై ఇవి రావ‌డంతో చాలా నామోషీగా ఫీలు అవుతూ ఉంటారు….వైరస్ కారణంగా వచ్చే పులిపిరులు సాధారణ సమస్యే అయినా కొంత ఇబ్బందికి గురిచేస్తుంటాయి. హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా వచ్చే పులిపిరి కాయలను వార్ట్స్ అని పిలుస్తుంటారు. ఇవి ఎక్కువగా యుక్త వయస్సులో ఉండే వారికి వస్తుంటాయి. పురుషులకంటే స్త్రీలలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, చేతులు,… Read More »

15 రోజులు క్రమం తప్పకుండా ఇలా చేస్తే తెల్లజుట్టుని పూర్తిగా నల్లగా మార్చే చిట్కా త‌ప్ప‌కుండా చేయండి

తెల్లజుట్టు ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య. 20ఏళ్లు దాటకుండానే చాలామందికి తెల్లజుట్టు వచ్చేస్తోంది. దీంతో తెల్లజుట్టు సమస్యను తొలగించుకునేందుకు చాలామంది బ్యూటీ పార్లర్లు, స్పాల వెంట తిరుగుతున్నారు.. వయస్సుతో పాటు వెంట్రుకలు తెల్లబడటం సహజం. కానీ చిన్నవయస్సులోనే తల నెరసిపోతే మాత్రం ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. రోజూ తీసుకునే ఆహారంలో మల్టీ విటమిన్లు, బి కాంప్లెక్స్ విటమిన్లు వుండేలా చూసుకోవాలి. రోజువారీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, మాంసం, కోడిగుడ్డు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలను ఎంత ఎక్కువగా వాడితే అంత… Read More »

ఇవి పాటించండి.. బరువు తగ్గండి!

బరువు తగ్గడానికి ‘షార్ట్‌ కట్స్‌’ అంటూ ఏమీ లేవు. అయితే కానీ కొన్ని ‘స్మార్ట్‌ కట్స్‌’ మాత్రం ఉన్నాయి. అవి పాటిస్తే మీ బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎంతకఠినమైన వ్యాయామాలు చేస్తున్నా, క్లిష్టమైన డైటింగ్‌ చేస్తున్నా ఈ సూత్రాలు పాటించకపోతే అవి పెద్దగా ఉపయోగపడవు. అందుకే ఈ చిట్కాలు కూడా పాటించి ఆరోగ్యంగా బరువు తగ్గండి. ఎక్కువ నమలండి.. తక్కువ తినండి!ఎవరో తరుముతున్నట్టు చాలా వేగంగా తినేస్తారు కొంతమంది. అదే బరువు పెరగడానికి కారణమట. తినడం మొదలుపెట్టిన 20 నిమిషాల… Read More »

మాంసం ఎక్కువగా తింటే కిడ్నీలు పెయిల్ అయ్యే ప్రమాదం ఎక్కువంట….

తాజాగా ” అమెరికన్ సోసైటీ ఆఫ్ నెప్రాలజీ ” లోని ఒక పరిశోధన బృందం మాంసం ఎక్కువగా తింటే కలిగే అనర్దాలపై ఒక పరిశోధన చేసారు. ఈ పరిశోధనను సింగపూర్ లో సూమారు 70000 మంది పై నిర్వహించారట. అయితే ఈ పరిశోధనలో తేలిందేమింటంటే మాంసం ఎక్కువగా తినే వారిలో కిడ్నీల పనితీరు చాలా దారుణంగా వుందట. ఇలా కిడ్నీల పనితీరు బాగాలేనివారికి మాంసానికి బదులు గుడ్లు, చేపలు ఆకుకూరలు తింటే చాలా మంచిదని వీళ్ళు వీరి పరిశోధన ద్వారా తేల్చారు.… Read More »

బెండకాయ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు

బెండకాయ లేడ్డిస్ ఫింగర్ గా పిలవబడే దీని గురించి కొన్ని ప్రయొజనాలు తెలిసినప్పటికి దీని జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో కింద చూద్దాం బెండకాయ జ్యూస్ వలన కలిగే ప్రయోజనాలు సాధారణంగా అందరి ఇళ్లలో చేసుకునే కూరగాయ రకం.దీనితో ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటారు కాని బెండకాయ జ్యూస్ గురించి చాలా మందికి తెలీదు.చాలామంది బెండకాయ జ్యూసా అని ఆశ్చర్యపోతుంటారు కాని దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 1)హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది చాలామందికి శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుంది… Read More »