మొదటి స్పీచ్ లోనే చంద్రబాబు కు చుక్కలు చూపించిన రోజా.

By | June 14, 2019

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన  ముందుగా మీకు నా అభినందనలు. ఇంతటి అత్యున్నతమైన స్థానంలో వెనుకబడిన  చెందిన మీకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మా ప్రియతమ నాయకుడు జగన్ మోహనరెడ్డి గారికి కృతఙహతలు తెలియజేస్చుకుంటున్నాను. ఒక మంచి గురించి కానీ ఒక  గురించి కానీ మాట్లాడేటప్పుడు ఉదాహరణకి మనం గతాన్ని తీసుకుంటాం అదే విదంగా ఈ రోజు జరిగిన సభలో కూడా కొంతమంది చెప్పిన విషయాలు ఉన్నాయ్ వాటిమీద ఎందుకంత రాదాంతం చేస్తున్నారో నాకైతే అర్ధం కావడం లేదు.

స్పీకర్ ని అవమానించడం  లో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య.  ఎందుకంటే ఇది మొదటి సారి కాదు గాతం లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయినప్పుడు ఆయనను గౌరవించకుండ అవమంచిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు అందరు చూసారు. మళ్ళి మీరు స్పీకర్ అయినప్పుడు అగౌరవించడం ప్రజలు చూస్తున్నారు   బాధాకరం.ఎందుకంటే మీకు ఎంతో అనుభవం ఉంది మీరు ఎన్నో సవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటు ఈ రోజు ఈ పదవిలోకి వచ్చినందుకు అందరు సంతోచపడాలి కానీ సంతోషం కన్నా కడుపుమంటే ఎక్కువగా కనిస్తుంది.

తెలుగుదేశం శాసన సభ్యులు మాట్లాడిన మాటలకూ ఎన్ని రోజులు గుంజీలు తీసి లెంపకాయలు వేసుకున్నా కూడా సరిపోదని ఈ సందర్బంగా తెలియసుకుంటున్నాను. ఈ రోజు మిమ్మలను ఆవామీనించడమే కాదు గతంలో కూడా స్పీకర్ ని అవమానించడం మీకు తెలుసు.ఎన్టీఆర్ జయంతి,వర్థంతి లకు గొప్పలు చెప్పుకోవడమే కానీ అయన స్థాపించిన పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈ శాసన సభలో వెన్ను పోతూ పొడిచి కనీసం ఆయనకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా స్పీఎకర్ యనమల ను ఉపయోగించుకొని ఎలా తప్పుగా ప్రవర్థించారో మీరందరు కూడా చూసారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసారు. గత సంవత్సరం స్పీకర్ ను అడ్డుపెట్టుకొని ఒక్క సంవత్సరం బహిష్కరించడం న్యాయమా అని అడుగుతున్నాం అని చంద్రబాబు పై నిప్పులు చెరిగిన రోజా.

loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *