మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఈ వస్తువులను ఉంచితే అదృష్టం మీ వెంటే ఉంటుంది

By | June 8, 2019

మనం కొన్ని కొన్ని పనులు చేసినప్పుడు విజయం సాధిస్తాం.కొన్ని కొన్ని పనులు చేసినప్పుడు విజయం రాదూ..విజయం రాకపోతే మొదలు పెట్టిన టైం బాగాలేదు అని అనుకుంటాం..మరి మనం ఏమి చెయ్యాలి మన టైం ఎప్పుడు బాగుంటదో మనకు తెలిదు కదా .తెలిస్తే బాగుండును అని అనుకుంటున్నారా ..అయితే మీకోసమే ఇప్పుడు నేను ఆ విషయాలు చెప్పబోతున్నాను.మనిషి జీవితంలో శాస్త్రం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చాలా మంది నమ్మకం.ముఖ్యంగా సంఖ్యాశాస్త్రం అనేది మన జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది.మనం పుట్టిన తేదిని బట్టి మనకు బర్త్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది.బర్త్ నంబర్ ఆధారంగా మీరు కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే మీకు అన్ని లాభాలే కలుగుతాయి. మరి మీ బర్త్ నంబర్ ఏమిటో తెలుసుకుని, దానికి అనుగుణంగా మీ ఇంట్లో ఆ వస్తువను ఉంచుకోండి. మీకు అన్ని శుభాలు కలిగే అవకాశం ఉంది.

Image result for birth date

బర్త్ నంబర్ 1
మీరు ఏ నెలలో అయినా సరే 1, 10, 19 లేదా 28 తేదీల్లో జన్మించినట్లయితే మీ బర్త్ నంబర్ 1 అవుతుంది. బర్ నంబర్ 1 ఉన్నవారికి ప్లూట్ (పిల్లన గ్రోవి) అదృష్టాన్ని తీసుకొస్తుంది. అందువల్ల మీరు ప్లూట్ ను ఇంట్లో ఉంచితే ఎల్లప్పుడు సంతోషంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
బర్త్ నంబర్ 2
ఏ నెలలో అయినా 2, 11, 29 వ తేదీలలో పుడితే మీ బర్త్ నంబర్ 2 అవుతుంది. ఇలాంటి వారు ఏదైనా తెలుపు వస్తువును ఇంట్లో ఉంచుకోవాలి. దీంతో మీరు ఆరోగ్యంతో పాటు సంతోషాలను పొందగలుగుతారు.
బర్త్ నంబర్ 3
ఏ నెలలో అయినా సరే 3, 12, 30 వ తేదీల్లో జన్మిస్తే మీ బర్త్ నంబర్ 3 అవుతుంది. రుద్రాక్ష పూసలు మీకు చాలా శుభప్రదమైనవి. వీటిని మీరు ఇంటిలో ఉంచుకుంటే ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉంటారు.

Image result for rudraksha

బర్త్ నంబర్ 4
మీరు ఏ నెలలో అయినా 4, 13, 22 వ తేదీల్లో జన్మించినట్లయితే మీ బర్త్ నంబర్ 4 అవుతుంది. మీరు గాజుకు సంబంధించిన ఏదైనా ఒక వస్తువును ఇంట్లో ఉంచుకోవడం మంచిది. దాంతో మీకు అదృష్టం కలిసి వస్తుంది.
బర్త్ నంబర్ 5
మీరు ఏ నెలలో అయినా 5, 14, 23 వ తేదీలలో పుట్టినట్లయితే మీ బర్త్ నంబర్ 5 అవుతుంది. మీరు ఇంట్లో లక్ష్మి దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల మీరు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు.


loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *