జబర్దస్త్ లో జడ్జ్ గా చేసుకో..! జగన్ మాటలకు షాక్ తిన్న రోజా

By | June 14, 2019

అనుకున్న విదంగానే నగరి MLA RK రోజాకు ముఖ్యమైన పదవి దక్కింది.మొదట మంత్రి పదవి లో తన పేరు లేకపోవడం తో అందరు ఆచర్యపోయారు.కానీ రోజాకు APICC చైర్ పర్సన్ గా YCP అధినేత జగన్ మోహన్ రెడ్డి నియమించారు.తనను ఈ పదవిలో నియమించినందుకు కృతజ్ఞతలు అంటూ రోజా తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసారు.అయితే రోజాకు నామమాత్రపు పదవి ఇచ్చి మరో రెండునర ఏళ్ళు జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనేందుకు CM వెసులు బాటు కల్పించినట్టు అమరావతిలో చర్చ జరుగుతుంది.

loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *